Ra Ra Rakkamma song Lyrics-K.G.F-2| Vikrant Rona | Kichcha Sudeep | - Mangli, Nakash Aziz Lyrics
| Singer | Mangli, Nakash Aziz |
| Composer | B.Ajaneesh Loknath |
| Music | B.Ajaneesh Loknath |
| Song Writer | Ramajogayya Sastry |
Ra Ra Rakkamma Telugu Song Lyrics in Telugu
గడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మహే, గడంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
హే, గడంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరు
రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే
రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)
కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందూ మంచింగ్
కాంబినేషన్ హిట్టమ్మా
చిట్టి నడుమే నువ్వు… సిటికేనేలే నేను
నిన్ను ముట్టాకుండా వదిలిపెట్టెదెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)
పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది
నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ
నువ్వు నాటు కోడి
బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్
దాక్కుంటాదమ్మా
లల్లల్లాలీ పాడి… కాళ్ళా గజ్జాలాడి
సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో
రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)
డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్
Ra Ra Rakkamma Telugu Song Lyrics in English
Hey, Gadang RakkammaHey Baagunnaara Andaru
Hey, Gadang Rakkamma
Meekosam Nenu Hazaru
Ring Ringaa
Roj Langaa Esukochhaale
Nachhi Mechhi
Naatu Saraku Teesukochhaale
Ra Ra Rakkamma
Ra Ra… Rakkamma
Are, Ekka Sakkaa
Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa
(Aa, Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa)
Kora Meesam Nenu
Konte Sarasam Nuvvu
Mana Mandhu Manching
Combination Hittammaa
Chitti Nadume Nuvvu
Sitikenele Nenu
Ninnu Muttaakundaa Vadilipettedettamma
Kikkechhe Neeke Kikkisthaa… Rakkammaa
Ra Ra Rakkamma
Ra Ra… Rakkamma
Are, Ekka Sakkaa
Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa
(Aa, Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa)
Pistol Gundaale Dhooketi Magaade Ishtam
Musthaabu Chedela Muddaatalaadevo Kashtam
Hayyo Enduko Naa Kannu Ninnu Mechhukunnaadi
Naa Vennu Meete Chance Neeku Ichhukunnaadhee
Nuvvu Naatu Kodi… Body Nindaa Vedi
Ninnu Choosthe Thermometer Daakkuntaadamma
Lallallaali Paadi… Kaalla Gajjaalaadi
Saluva Paluvaarinthalu Neelo Puttisthaanamma
Nachhindhe Nee Inti Raasthaa Rakkammo
Ra Ra Rakkamma
Ra Ra… Rakkamma
Are, Ekka Sakkaa
Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa
(Aa, Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa)
Ra Ra Rakkamma (Hindi) Lyrics
Gada gada gada gadaGadang rakkamma
Gadang rakkamma
Main desi daaru baatli
Gadang rakkamma
Main baby hoon bombaat si
Ringa ringa rose lehnga
Matak matak chali
Mere aage pichhe saare
Pee ke hain talli
Ra ra rakkamma
Ra ra rakkamma
Arey ekka saka
Ekka saka ekka saka
Haan ekka saka
Ekka saka ekka saka
Main toh kal ki subah
Tak tera hua
Kattar aashiq hoon
Nahi koyi nikamma
Kaju katli kamar
Khinche sabki nazar
Tere latke jhatke
Bole re chamma chamma
Ghat se piyunga tujhe sukka
Rakkamma
Ra ra rakkamma
Ra ra rakkamma
Arey ekka saka
Ekka saka ekka saka
Haan ekka saka
Ekka saka ekka saka
Anadi nashedi juari
Hai pichhe pade
Bada tu khiladi jo
Seedhe hi hath pakde
Haaye re bhookhi billi
Hoon main talli hath na laga
Phir koyi hoga dhamaka
Teeli na jala
Ae aaja yun na akad
Main hoon billa dhaakad
Saare jungle mein hai
Single mera hungama
Tera hoga shikaar
Main hoon banda khoonkhar
Mujhpe na chal payega
Gori tera drama
Tu hai chillam
Main tera hukka rakkamma
Ra ra rakkamma
Ra ra rakkamma
Arey ekka saka
Ekka saka ekka saka
Haan ekka saka
Ekka saka ekka saka
Ra Rakkamma Lyrics in Tamil :
கடங் ராக்கம்மாநா கோலி சோடா பாட்டில்-லு
கடங் ராக்கம்மா
நா பல்லே பல்லே மாடலு
ரிங்கா ரிங்கா ரோசா பூவா
தொட்டு பாரேன்டா
பட்ட சரக்கு பக்கா கிக்கு
ஏத்தி போயேன்டா
ரா ரா
ராக்கம்மா
ரா ரா
ராக்கம்மா
அடி எக்க சக்கா.. எக்க சக்கா
ஏக்கா சக்கா
ஹா எக்க சக்கா.. எக்க சக்கா
எக்கா சக்கா
நாளை காலை வரை
நான் உன் விருந்தாளிதான்
என்னை பக்குவமா
பத்திரமா வச்சுக்கோ
மின்னும் கண்ணை கண்டா
துள்ளும் இடையை கண்டா
போதை தாறுமாறா
ஏறுதடி அச்சச்சோ
சோடாவே வேணாம் வா கிக்கா
ராக்கம்மா
ரா ரா
ராக்கம்மா
ரா ரா
ராக்கம்மா
அடி எக்க சக்கா.. எக்க சக்கா
எக்கா சக்கா
ஹா எக்க சக்கா.. எக்க சக்கா
எக்கா சக்கா
எனை நாடி துழாவி தீண்டாத
பேர் யாரும் உண்டு
என் மேனி தாய் லாடா நீ வந்து
எனை தாங்கி கொண்டாய்
ஹய்யோ கண்ணை மூடி கள் குடிக்கும்
பூனை நீயடா
அங்குசனே கையில் இல்லை
யானை பாகனடா
வாடி நாட்டு கோழி
நல்லா பாத்துக்கோடி
பாயும் காளை இங்கு
என்னை விட்டால் யாரம்மா
நீயென் ஹார்ட்டின் ராணி
சொர்க்கம் என்றும் இனி
இந்த காலம் மீண்டும்
கையில் வந்து சேருமா
கொக்கோகம் படிக்கலாம் கிக்கா ராக்கம்மா
ரா ரா
ராக்கம்மா
ரா ரா
ராக்கம்மா
குடி எக்க சக்கா.. எக்க சக்கா
ஏக்கா சக்கா
ஹா எக்க சக்கா.. எக்க சக்கா
எக்கா சக்கா
..
ராக்கம்மா
ரா ரா
ராக்கம்மா
குடி எக்க சக்கா.. எக்க சக்கா
ஏக்கா சக்கா
ஹா எக்க சக்கா.. எக்க சக்கா
எக்கா சக்கா
