Type Here to Get Search Results !

ALLAHE ALLAHE TELUGU FOLK SONG LYRICS - BULLETBANDI LAXMAN RAMU TONY KIRC LOVE SONG Lyrics - BULLETBANDI LAXMAN RAMU

ALLAHE ALLAHE TELUGU FOLK SONG LYRICS - BULLETBANDI LAXMAN RAMU TONY KIRC LOVE SONG Lyrics - BULLETBANDI LAXMAN RAMU

ALLAHE ALLAHE TELUGU FOLK SONG LYRICS - BULLETBANDI LAXMAN RAMU TONY KIRC LOVE SONG
Singer BULLETBANDI LAXMAN RAMU
Composer
Music
Song Writer

ALLAHE ALLAHE FULL SONG LYRICS IN TELUGU

BULLETBANDI LAXMAN RAMU TONY KIRC LOVE SONG

కన్నులే చుసిననేమి అందాన్ని చూసి ప్రేమించ లేదే

మనసునే చుసిననేమి మనసు లోన చోటు నోచలేదే

కన్నులే చుసిననేమి అందాన్ని చూసి ప్రేమించ లేదే

మనసునే చుసిననేమి మనసు లోన చోటు నోచలేదే

సూరు వాన పెట్టిన కన్నులతో, నను చూసే రోజు

ఎర్రగా పండిన పెదాలతో, నను పిలిచే రోజు

ఏదువ మిల్ జయెగా ఆ.యే .. తో

అల్లాహ్ అల్ల, ఆ అందాల కన్నుల్లో కన్నీళ్లుకు

అల్లాహ్ అల్ల,నేను కారణం అవ్వను ఏ జన్మకు

అల్లాహ్ అల్ల, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు

అల్లాహ్ అల్ల, నేనే కారణం అవుతాను ప్రతి జన్మకు

రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గాకి

అల్లా పిలిచెండ అనిపించేనే పిల్లా

నాధానివని నాడ ను కట్టి తీర్చనులే మొక్కుని

పిల్లా కలిపెన మన బంధమే అల్లా..

  • ముసుగులో తెల్లని మనసుతో నిండు కున్నవే.. నా నిండు జన్మలో

అసమా ఆమేలే, నసమ అందేహే

ఎదువ మిల్ జయెగ ఆ.యే.. తో

అల్లాహ్ అల్ల, ఆ అందాల కన్నుల్లో కన్నీళ్లుకు

అల్లాహ్ అల్ల, నేను కారణం అవ్వను ఏ జన్మకు

అల్లాహ్ అల్ల, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు

అల్లాహ్ అల్ల, నేనే కారణం అవుతాను ప్రతి జన్మకు

నిను చూడ కుంటే నా కనులు ఎందుకు కన్నీళ్లు

పెడుతున్నయే అల్లా మహిమే అనుకుందునే పిల్లా

నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరి ఆగినదే అల్ల బంధమే ప్రేమఐయనదే ఇల

షాజహాన్ చూడని, ఆగ్రా అందమే తోడు వస్తదా పేదోడు ఇంటికి

జానుమ ఆమెలే , ప్రేమ చుపదే

ఏదువ మిల్ జయెగ ఆ యే... తో

అల్లాహ్ అల్ల, ఆ అందాల కన్నుల్లో కన్నీళ్లు

అల్లాహ్ అల్ల, నేను కారణం అవ్వను ఏ జన్మకు

అల్లాహ్ అల్ల, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు

అల్లాహ్ అల్ల, నేనే కారణం అవుతాను ప్రతి జన్మకు

ALLAHE ALLAHE TELUGU FOLK SONG LYRICS - BULLETBANDI LAXMAN RAMU TONY KIRC LOVE SONG Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.