Eto Vaipo Manasaa Payanam Lyrics-NenuLeni Naa Premakatha Movie Lyrics - Asaph Johnson
| Singer | Asaph Johnson |
| Composer | Juvelin Singh |
| Music | Juvelin Singh |
| Song Writer | Rambabu Gosala |
Ika Etu Vaipo Manasaa Song Lyrics In Telugu
ఇక ఎటు వైపో మనసా పయనం
అడుగుతూ ఉందా నీ మౌనం
ఎడబాటేదో తరిమే తరుణం
కల చెదిరేనా నీకీ క్షణం
నిన్నలన్నీ జ్ఞాపకాలే
చెమ్మగిల్లే రెండు కనులే
ఇది పై వాడాడే ఆటేనంటా
గెలిచేది ఎవరంటా
ఇది పై వాడాడే ఆటేనంటా
గెలిచేది ఎవరంటా
ఎవరికీ ఎవరో తెలిసినదా
ఎద సంద్రములా ఎగసినదా
మదిలో మధనం జరిగేనంటా
కథయే మలుపే తిరిగేనంటా
నిన్నలన్నీ జ్ఞాపకాలే
చెమ్మగిల్లే రెండు కనులే
ఇది పై వాడాడే ఆటేనంటా
గెలిచేది ఎవరంటా
ఇది పై వాడాడే ఆటేనంటా
గెలిచేది ఎవరంటా
బదులే లేని ప్రశ్నలుగా
ఈ హృదయాలే మిగిలేనుగా
కాలం చేసే మాయాజాలం
ఇంతేనేమో ప్రేమా చరితం
నిన్నలన్నీ జ్ఞాపకాలే
చెమ్మగిల్లే రెండు కనులే
ఇది పై వాడాడే ఆటేనంటా
గెలిచేది ఎవరంటా
ఇది పై వాడాడే ఆటేనంటా
గెలిచేది ఎవరంటా
Ika Etu Vaipo Manasaa Song Lyrics In English
Ika etu vaipo manasa payanam
Aduguthu undhaa nee mounam
Edabaatedho tharime tarunam
Kala chedhirena neeki kshanam
Ninnalanni gnapakale
Chemmagille rendu kanule
Idhi pai vaadadey aatenanta
Gelichedhi evaranta
Idhi pai vaadadey aatenanta
Gelichedhi evaranta
Evariki evaro telisinadha
Yedha sandramula egasinadha
Madhilo madhanam jarigenanta
Kathaye malupe thiregenanta
Ninnalanni gnapakale
Chemmagille rendu kanule
Idhi pai vaadadey aatenanta
Gelichedhi evaranta
Idhi pai vaadadey aatenanta
Gelichedhi evaranta
Badhule leni prasnalugaa
Ee hrudayale migilenuga
Kaalam chesey mayjalam
Inthenemo prema charitham
Ninnalanni gnapakale
Chemmagille rendu kanule
Idhi pai vaadadey aatenanta
Gelichedhi evaranta
Idhi pai vaadadey aatenanta
Gelichedhi evaranta
