Type Here to Get Search Results !

Kootha Ramp Song Lyrics | Bhaag Saale | Sri Simha Koduri,Neha Solanki | Kaala Bhairava | Praneeth Sai Lyrics - Kaala Bhairava

 

Kootha Ramp Song Lyrics | Bhaag Saale | Sri Simha Koduri,Neha Solanki | Kaala Bhairava | Praneeth Sai Lyrics - Kaala Bhairava


Kootha Ramp Song Lyrics | Bhaag Saale | Sri Simha Koduri,Neha Solanki | Kaala Bhairava | Praneeth Sai

Singer

Kaala Bhairava

Composer

Kaala Bhairava

Music

Kaala Bhairava

Song Writer

Krishna Kanth


Lyrics

Kootha Rapm Song Lyrics in Telugu



పైకే క్లాసు గాని లోనా

ఊర మాసులే

మమ ఎవడిద్ధైన

మాటస్సలు విననులే



ఐనా మనని మించి

తోపిక్కడ ఎవడులే

రూటే దొరికే వరకు



కింగు లా ఉంటా

లొంగను అంటా

కెలుకుతూ ఉంటా

కలుపుకు పోతా



ప్రిగేడుతుంటా దొరకను అంటా

అద్దేవాడున్నా ఆడించేస్తా



కు కు కు కు కు కు

కు కు కు..

కు కు కు కు కు కు కు

కు కు కు….

కూత రాంప్



కు కు కు కు కు కు కు

కు కు కు….

కు కు కు కు కు కు కు

కు కు కు….

కూత రాంప్



ఎవరికీ చుట్టం ఎవరికీ ఇస్తాం

ఒకడికి కష్టం ఒకడికి ఇస్తం

ఎవరికీ చుట్టం ఎవరికీ ఇస్తాం



కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కూత రాంప్



అవును! యేమైనా

కుర్రాలంటే కటింగ్ ఉండాల

నా కట్టింగ్ కీ

ఫ్లెడైనా సెట్ అయిపోవాలా



నీ నిధేరా

నాలా నేను ఉంటూ ఉంటారా

యీ పనైనా

నా స్టైల్ లోనే

చేస్తు ఉంటారా



ఆది తప్పుతుంటా

నాచినట్టు ఉంటా

పిల్ల గాలి కోసం

గాడి తప్పుతుంటా



లిఫు చిన్నదాంటా

స్పీడు స్పీడు గుంటా

లెక్కలేసుకుంటే

జన్మ చాలడంట



కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కూత రాంప్



కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కూత రాంప్



కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కూత రాంప్



కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కు కు కు కు కు కు కు

కు కు కుఊ….

కూత రాంప్



కు కు కు కు కు



ఎవరికీ చుట్టం ఎవరికీ ఇస్తాం

ఒకడికి కష్టం ఒకడికి ఇస్తం

ఎవరికీ చుట్టం ఎవరికీ ఇస్తాం



Kootha Rapm Song Lyrics in English



Paike Classu Gaani Lona

Oora Massule

Mamaa Evadiddhaina

Maatassalu Vinanule



Aina Manani Minchi

Thopikkada Evadule

Routey Dorike Varaku



Kingu La Untaa

Longanu Antaa

kelukuthu Untaa

Kalupuku Pothaa



Prigeduthuntaa Dorakanu Antaa

Addevadunna Aadinchestha



Ku Ku Ku Ku Ku Ku

Ku Ku Ku..

Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Yevdiki Chattam Yevadiki Istam

Okadiki Kastam Okadiki Istam

Yevdiki Chattam Yevadiki Istam



Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Yea! Yemainaa

Kurralante Cutting Undaala

Naa Cutting Kee

Phledaina Sett Aipovaala



Nee Nidheraa

Naala Nenu Untu Untaara

Yee Panainaa

Naa Style Lonee

Chesthu Untaara



Aadi Tapputuntaa

Nachinattu Unta

Pilla Gaali Kosam

Gaadi Tapputuntaa



Lifu Chinnadantaa

Speedu Speedu Guntaa

Lekkalesukunte

Janma Chaaladanta



Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Ku Ku Ku Ku Kuku Kuku

Ku Ku Ku….

Kootha Ramp



Ku Ku ku Ku Ku



Yevdiki Chattam Yevadiki Istam

Okadiki Kastam Okadiki Istam

Yevdiki Chattam Yevadiki Istam




Kootha Ramp Song Lyrics | Bhaag Saale | Sri Simha Koduri,Neha Solanki | Kaala Bhairava | Praneeth Sai Watch Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.